Mukthai – Importance to Carnatic Music

Mukthai – Importance to Carnatic Music

In our Carnatic music, the importance of composition is also of importance to the ragalapana. The composition in this composition is not the ending of the compositions without ending the composition.What are they doing? What music is not initially meant for students. Those who are singing are the only ones who have little hold of music Yes.These knights are playing a good role in our music.It has to sing this mukti three times.He should sing a cliche for another cloth.It is my research that I first handed the story of how to make a clue how to make a lock I will tell you later.మన కర్ణాటక సంగీతం నందు రాగాలాఫన కి ఎంత ప్రామ్యుఖ్యత ఉందొ స్వరకల్పనకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.ఇట్టి స్వరకల్పన లో ముక్తాయి కి కుడా అంతే ప్రదానం ఈ ముక్తాయిలు పాడకుండా స్వరకల్పన ను ముగించడం జరగదు.అసలు ముక్తాయి అంటే ఏంటి ఇవి ఏందుకు ఏలా పాడాలి.అని సంగీతం మొట్టమొదట ప్రారంభంలో విద్యార్థులు కి అర్థం కాదు.ఇవిపాడలనుకున్నవారుసంగీతం గురించి కొంచెము పట్టు వున్న వారు మాత్రమే పాగరు.ఇట్టి ముక్తాయిలు మన సంగీతం నందు ఒక మంచి పాత్ర పొషించుచున్నవి.ఇట్టి ముక్తయి ని 3సార్లు పాడవలెను.ఒక తాళంకి పాడినటువంటి ముక్తాయి ని వేరే తాళంలకి ఎలా పాడాలి.అన్నది నా పరిశోధన దీనికి నేను మొట్టమొదట ముక్తాయి పంపకం గురించి తెలియచేసి నేను ఎలా ఒక ముక్తాయి ని తాళంలకి మార్చి పాడవలెను అని అది ఎలా సెట్చేసుకోవాలిఅన్నది తరువాత చెప్తాను.

administrator

Related Articles

Leave a Reply