కర్ణాటక సంగీతం సిద్ధాంతం – సంగీతం

సంగీతము గీతం వాద్యం తథా నృత్యం త్రయం సంగీత ముచ్యతే అను ప్రమాణముచే గీత, వాద్య, నృత్యముల మూఢింటి చేరికయే సంగీతమని తెలియుఛున్నది. ఇచ్చట గీతమనగా గాత్ర…